: విద్యార్థుల గల్లంతుపై నివేదిక కోరిన కేంద్ర ప్రభుత్వం


హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో హైదరాబాద్ విద్యార్థులు గల్లంతవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రమాదంపై వెంటనే నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News