: ముగిసిన బాబు ప్రమాణ స్వీకారం 08-06-2014 Sun 20:12 | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడుసహా, 19 మంది మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు.