: ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు


నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చంద్రబాబు చేత 7.27 గంటలకు ప్రమాణం చేయించారు. తెలుగులో చంద్రబాబు ప్రమాణం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబును నరసింహన్ అభినందించారు. ఈ సందర్భంలో సభా ప్రాంగణం కార్యకర్తల కేరింతలతో మారుమోగింది.

  • Loading...

More Telugu News