: వేదిక వద్దకు చేరుకున్న గవర్నర్


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారోత్సవ వేదిక వద్దకు చేరుకున్నారు. కాసేపట్లో ఆయన ముఖ్యమంత్రిగా చంద్రబాబుతోను, మరో 19 మంది మంత్రులతోను ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

  • Loading...

More Telugu News