: చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆలింగనం!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభాస్థలికి చేరుకున్నారు. కారు దిగిన పవన్ కు నారా లోకేష్ స్వాగతం పలికారు. అనంతరం పవన్ వీఐపీ గ్యాలరీలోకి వెళ్లారు. అక్కడ చంద్రబాబు, పవన్ ఆలింగనం చేసుకుని ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ఘటన చూపరులను విపరీతంగా ఆకట్టుకుంది.