: మేమున్నాం... ప్రకాశ్ జవదేకర్ భరోసా


ఎన్డీయే కూటమితోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. గన్నవరంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News