: ఏపీ మంత్రులు కులాల వారీగా... ఎంతెంతమంది?


చంద్రబాబు కేబినెట్లో తొలివిడతలో 19 మందికి చోటు దక్కింది. కులాల ప్రాతిపదికన వారి వివరాలు ఇలా ఉన్నాయి. బీసీ - 6, కమ్మ - 4, కాపు - 4, రెడ్డి - 2, ఎస్సీ - 2, వైశ్య - 1. వీరిలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు (కాపు - 1, కమ్మ - 1) కూడా కేబినెట్ లో బెర్త్ సంపాదించారు.

  • Loading...

More Telugu News