: సభాస్థలికి చేరుకున్న బాలయ్య, ఎన్టీఆర్, హరికృష్ణ, కల్యాణ్ రామ్


ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు సభాస్థలికి చేరుకున్నారు. నందమూరి, నారా కుటుంబానికి సంబంధించిన వారసులంతా కేశినేని ట్రావెల్స్ కు చెందిన మూడు బస్సుల్లో ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకున్నారు. వారితో టీడీపీ నేత బాలయ్య, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, నారా లోకేష్ భార్య బ్రాహ్మిణి తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News