: 20 మంది కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నేతలతో బయల్దేరిన విమానం
20 మంది కేంద్ర మంత్రులు, వివిధ జాతీయ పార్టీల నేతలతో ప్రత్యేక విమానం బయల్దేరింది. ఢిల్లీ నుంచి బయల్దేరిన ఈ విమానం సాయంత్రం విజయవాడ చేరుకోనుంది. అతిథులంతా విజయవాడ నుంచి నేరుగా ప్రమాణ స్వీకారోత్సవానికి చేరుకోనున్నారని సమాచారం.