: ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ


ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణకు ప్రత్యేక హోదా, పోలవరం ముంపు మండలాలను తెలంగాణలో కొనసాగించడం, కొత్త రాష్ట్రానికి కేంద్రం సాయం, ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కల్పించటం వంటి అంశాలపై ప్రధానంగా మోడీతో చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News