: రైలు నుంచి జారిపడి ఒకరి మృతి, మరొకరికి తీవ్రగాయాలు


కదులుతున్న హౌరా ఎక్స్ ప్రెస్ రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి పడి ఒకరు మరణించారు, మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. వరంగల్ జిల్లా జనగాం మండలంలో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.

  • Loading...

More Telugu News