: సమ్మె సైరన్ మోగించిన కోదాడ మున్సిపల్ కార్మికులు


నల్గొండ జిల్లాలోని కోదాడ మున్సిపాలిటీ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. పెంచిన వేతనాలు వెంటనే ఇవ్వాలంటూ వారు ఇవాళ సమ్మెకు దిగారు. కార్మికుల సమ్మెకు సీఐటీయూ, టీఆర్ఎస్ నాయకులు మద్దతు పలికారు. ఈ సమ్మె ప్రభావంతో పట్టణంలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది.

  • Loading...

More Telugu News