: వైద్య పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థినిపై అత్యాచారయత్నం


ఎన్ని చట్టాలు వచ్చినా లైంగిక దాడుల నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. కర్ణాటక రాష్ట్రం నుంచి వైద్య పరీక్ష రాసేందుకు హైదరాబాద్ వచ్చిన ఓ వైద్య విద్యార్థినిపై అత్యాచారయత్నం జరిగింది. గెస్ట్ హౌస్ లో విడిది చేసిన ఆ యువతిపై అక్కడి పనివాడే అత్యాచారయత్నం చేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News