: 9వ తేదీ నుంచి హైదరాబాదు అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షలు


ఈ నెల 9వ తేదీ నుంచి హైదరాబాదులోని అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షలు విధించినట్లు సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ చుట్టూ 2 కిలో మీటర్ల పరిధిలో సభలు, సమావేశాలు, ప్రదర్శనలు, ర్యాలీలపై నిషేధం వర్తిస్తుందని సీపీ చెప్పారు. ఈ ఆంక్షలు 15వ తేదీ వరకు అమలులో ఉంటాయని ఆయన తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News