: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కార్తీ


తిరుమల శ్రీవారిని ఈ రోజు తమిళ హీరో కార్తీ భార్య, కుమార్తెతో కలిసి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం కార్తీ మాట్లాడుతూ, పదేళ్ల విరామం తర్వాత తిరుమలకు వచ్చానన్నారు. అంతేకాక తనకు కుమార్తె పుట్టాక ఇక్కడికి రావాలనుకున్నానని, అదిప్పుడు సాధ్యపడిందని తెలిపాడు. ఈ సమయంలో కార్తీతో ఫోటోలు దిగేందుకు కొంతమంది ఉత్సాహం చూపించారు.

  • Loading...

More Telugu News