: అనంతపురంలో ఆటో-కారు ఢీ, ముగ్గురి మృతి


అనంతపురం సమీపంలో జాతీయ రహదారిపై ఇవాళ ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆటో-కారు ఢీకొనడంతో ముగ్గురు మరణించారు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News