: ఆప్ నేతలు రాజీనామాలు విరమించుకున్నారు


పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేసి, పార్టీ నుంచి వైదొలగుతున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అంజలీ దమానియా, ప్రీతీ శర్మ మీనన్ లు నిన్న (గురువారం) ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ, కొద్ది గంటలకే యూ టర్న్ తీసుకుని తమ రాజీనామాలను ఉపసంహరించుకున్నారు. పారదర్శక పద్ధతిలో రాష్ట్ర పార్టీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని పార్టీ నుంచి హామీ లభించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News