తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కేసు విచారణపై సుప్రీంకోర్టు స్టే పొడిగించింది. ఈ నెల 16వ తేదీ వరకు స్టేను పొడిగిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.