: అమృత్ సర్ స్వర్ణదేవాలయం ప్రాంగణంలో రెండు వర్గాల ఘర్షణ


పంజాబ్ లోని అమృత్ సర్ స్వర్ణదేవాలయం ప్రాంగణంలో రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలయినట్లు తెలుస్తోంది. 'ఆపరేషన్ బ్లూ స్టార్' ఘటన జరిగి ముప్పై ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణ దేవాలయంలో ప్రత్యేక ప్రార్ధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆలయ టాస్క్ ఫోర్స్, శిరోమణి అకాళీదళ్ కార్యకర్తలు మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆలయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

  • Loading...

More Telugu News