: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తెలంగాణ మంత్రులకు ఆహ్వానం


టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ మంత్రులకు ఆహ్వానం అందింది. ఈ మేరకు బాబే స్వయంగా వారిని ఆహ్వానించారు. ఈ నెల 8న విజయవాడ-గుంటూరు మధ్యలో ఉన్న నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో, గతంలో యువ గర్జన జరిగిన ప్రదేశంలో ముఖ్యమంత్రిగా బాబు ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News