: 35 చారిత్రక స్మారకాలు కనిపించడం లేదట


చారిత్రక ప్రాధాన్యంగల 35 స్మారకాల(కట్టడాలు, స్థలాలు) ఆచూకీ కనిపించడం లేదట. వీటి కోసం కేంద్ర ప్రభుత్వ రంగ విభాగం సర్వే ఆఫ్ ఇండియా వెతుకుతోంది. వీలుంటే మీరూ హెల్ప్ చేయండి. అసలివెలా మాయమయ్యాయో అంతుబట్టడం లేదని సర్వే ఆఫ్ ఇండియా మొత్తుకుంటోంది. మైసూర్ లో చారిత్రక వారసత్వ ప్రదేశం, నైనిటాల్ లో ఒక భవనం, రాజస్థాన్ లో 12వ శతాబ్ద కాలం నాటి ఆలయం కనిపించకుండా పోయిన వాటిలో ఉన్నాయి. ఇటీవల లోక్ సభలో ఒక సభ్యుడి ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వమే ఈ విషయాన్ని చెప్పింది.

  • Loading...

More Telugu News