: మోడీ అభ్యర్థిత్వంపై మిత్రపక్షాలతో మాట్లాడుతున్నాం: వెంకయ్యనాయడు


మొత్తానికి 2014 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోడీయేననే సంకేతాలు రోజురోజుకీ బలపడతున్నాయి. ఇందుకు ఆ పార్టీ నేతల ప్రకటనలు ఊతమిస్తున్నాయి. మోడీ ప్రధాని అభ్యర్థిత్వంపై మిత్రపక్షాలతో మాట్లాడుతున్నామని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ఈ రోజు రాజమండ్రిలో మీడియాకు చెప్పారు. ఇక, కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News