: తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా జానారెడ్డి?


కొన్ని రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవనున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పేరును పరిశీలిస్తున్నారు. అటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంపై జానారెడ్డితో మాట్లాడారట. ఇక తెలంగాణ అసెంబ్లీ తొలి స్పీకర్ గా మధుసూదనాచారి పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం.

  • Loading...

More Telugu News