: ముండే స్వగ్రామం పర్లీలో ఉద్రిక్తత


కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే భౌతికకాయం ఆయన స్వగ్రామమైన పర్లీకి చేరుకుంది. ఈ సందర్భంగా పర్లీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముండేను కడసారిగా చూసేందుకు ఆయన అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరగడంతో, పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పోలీసులకు, స్థానికులకు గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News