: భర్తను నిర్బంధించి... భార్యపై సామూహిక అత్యాచారం


ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో ఓ మహిళపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఏడుగురు దుండగులు ఇంట్లోకి చొరబడగా... భర్తను, మామను నలుగురు ఒక గదిలో నిర్బంధించారు. మిలిగిన ముగ్గురు ఆ ఇంటి ఇల్లాలిపై సామూహిక అత్యాచారం చేశారు. అయితే, నిందితులు తన భర్తతో గొడవపడ్డారని బాధితురాలు వెల్లడించింది. అనంతరం తనను కొట్టి, గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారని తెలిపింది. బాధితురాలిని వైద్యపరీక్షలకు పంపి, నిందితులపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని గ్రేటర్ నోయిడా ఎస్పీ బ్రజేష్ కుమార్ తెలిపారు.

  • Loading...

More Telugu News