ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రభుత్వ వాహనాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 13:10 నిష్పత్తిలో రెండు రాష్ట్రాలకు వాహనాలను కేటాయించారు.