: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు: మన్మోహన్ సింగ్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సామరస్యంతో జీవించి రెండు రాష్ట్రాల ప్రజలు అభివృద్ధి బాటలో పయనించాలని ఆయన ఆకాంక్షించారు.