: సచివాలయాన్ని పరిశీలించిన సీఎస్ మహంతి


రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఈ రోజు పదవీ విరమణ చేస్తున్న మహంతి సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. రేపు ఉదయం తెలంగాణకు కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో, ఏర్పాట్లన్నీ సక్రమంగా జరుగుతున్నాయా? లేదా? అనే కోణంలో ఆయన పర్యవేక్షించారు.

  • Loading...

More Telugu News