: ఢిల్లీకి ఆలస్యంగా విమానాలు
దేశ రాజధాని ఢిల్లీకి విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాడార్ వైఫల్యం వల్ల ఈ సమస్య తలెత్తింది. విమానాల రాకపోకలను రాడార్ ద్వారానే నియంత్రిస్తారు. ఇది ఇచ్చే సమాచారం ఆధారంగానే అధికారులు లాండింగ్ కు అనుమతిస్తారు. రాడార్ లో సమస్య తలెత్తడంతో అధికారులే స్వయంగా విమానాల రాకపోకలను షెడ్యూల్ చేస్తున్నారు. దీని వల్ల సమయం తీసుకుంటోంది.
- Loading...
More Telugu News
- Loading...