: సచివాలయ ఉద్యోగులకు రేపు సెలవు లేదు!


రాష్ట్ర సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు రేపు (ఆదివారం) సెలవు లేదు. విభజన పనుల దృష్ట్యా ఆదివారం ఉద్యోగులందరూ విధులకు హాజరు కావాలని సీఎస్ మహంతి ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News