: రాష్ట్ర ఉన్నతాధికారులతో వెంకయ్యనాయుడి సమావేశం


కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఈ రోజు హైదరాబాదులో బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి చెందిన పలువురు ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వెంకయ్యనాయుడుతో సమావేశం అయిన అధికారుల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పట్టణాభివృద్ధి శాఖ అధికారులు, గ్రేటర్ హైదరాబాద్ అధికారులు ఉన్నారు.

  • Loading...

More Telugu News