: తెలంగాణకు 31 మంది ఐపీఎస్ అధికారులు వీరే
అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారుల్లో 31 మందిని లాటరీ ద్వారా తెలంగాణకు కేటాయించారు. జూన్ 2 నుంచి వీరు తెలంగాణకు సంబంధించిన అధికారులుగా గుర్తింపు పొందుతారని ఉత్తర్వులు విడుదల చేశారు. వారి వివరాలు.
1) వీకే సింగ్
2) అనురాగ్ శర్మ
3) మహేందర్ రెడ్డి
4) శివధర్ రెడ్డి
5) రాజీవ్ రతన్
6) సౌమ్యా మిశ్రా
7) అంజనా సిన్హా
8) ఉమేష్ ష్రాఫ్
9) అరుణ బహుగుణ
10) కృష్ణప్రసాద్
11) అభిలాష్
12) సీవీ ఆనంద్
13) బి. వెంకటేశం
14) నవీన్ చంద్
15) మల్లారెడ్డి
16) ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్
17) సజ్జనార్
18) గోవింద్ సింగ్
19) కార్తికేయ
20) విశ్వజిత్
21) పకీరప్ప
22) గంగాధర్
23) సుమతి
24) ప్రభాకర్ రావు
25) కమలాసన్ రెడ్డి
26) అవినాష్ మహంతి
27) రమేష్
28) సుధీర్ బాబు
29) రవీందర్
30) చంద్రశేఖర్ రెడ్డి
31) షరన్