: తిరుమలేశుని దర్శించుకున్న వెంకయ్యనాయుడు


తిరుమల శ్రీవారిని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈ రోజు ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం కేంద్రమంత్రి మాట్లాడుతూ, రెండు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేయనున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News