ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రాసిక్యూషన్ కు అనుమతి లభించింది. 2004 ఎన్నికల సభలో అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కేసు నమోదైంది.