: తెలంగాణకు సీఎం రమేష్, కేవీపీ


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రాజ్యసభ సభ్యుల కేటాయింపు పూర్తయింది. రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ లాటరీ పద్ధతిలో సభ్యులను రెండు ప్రాంతాలకు కేటాయించారు. అయితే లాటరీలో ఊహించని ఫలితాలు వచ్చాయి. సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, టీడీపీ ఎంపీ సీఎం రమేష్ లు తెలంగాణకు ఎంపికయ్యారు. వీరితో పాటు వి.హనుమంతరావు, గుండు సుధారాణి, రాపోలు ఆనంద భాస్కర్, గరికపాటి మోహన్ రావు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డిలు తెలంగాణకు ఎంపికయ్యారు.

  • Loading...

More Telugu News