: రాష్ట్రపతితో గవర్నర్ నరసింహన్ భేటీ


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో గవర్నర్ నరసింహన్ భేటీ అయ్యారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పరిస్థితులను ఈ సమావేశంలో రాష్ట్రపతికి గవర్నర్ వివరించినట్లు తెలిసింది.

  • Loading...

More Telugu News