: సచివాలయంలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య ఘర్షణ
సచివాలయంలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఏపీ సచివాలయం సంఘం కార్యాలయంలో టీ-ఉద్యోగ సంఘాలు సమావేశం ఏర్పాటు చేసుకోవడంతో వివాదం చెలరేగింది. ఈ సందర్భంగా ఏపీఎస్ఏ నేతలు మురళీకృష్ణ, పద్మాచారిల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.