: వైష్ణోదేవి ఆలయం గోడౌన్ లో చెలరేగిన మంటలు
జమ్మూ కాశ్మీర్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రం వైష్ణోదేవి ఆలయానికి చెందిన గోడౌన్ లో ఇవాళ మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.