ఏపీ జెన్ కోను ఆంధ్రప్రదేశ్ జెన్ కో, తెలంగాణ జెన్ కోగా విభజిస్తూ జీవో జారీ అయింది. ఆస్తులు, అప్పులు, సిబ్బందిని రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.