: మోడీకి ఫోన్ చేసి అభినందించిన చైనా ప్రధాని


భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఇవాళ మధ్యాహ్నం చైనా ప్రధాని లీ కెకియాంగ్ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. మోడీ ప్రధాని అయిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడిన తొలి దేశాధినేత లీ కావడం విశేషం. ఈ సందర్భంగా మోడీ చైనా ప్రధానిని భారత్ కు రమ్మని ఆహ్వానించారు.

  • Loading...

More Telugu News