: గుంటూరు జిల్లాలో కారు బోల్తా, ముగ్గురి మృతి 29-05-2014 Thu 14:57 | గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో కారు బోల్తా పడింది. చిన్నకొండ్రుపాడులో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ముగ్గురు చిన్నారులు గాయాల పాలయ్యారు.