: ఆర్డినెన్స్ జారీ చేయడం వెనుక కుట్రదాగి ఉంది: భట్టి విక్రమార్క


పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేయడం వెనుక కుట్ర దాగి ఉందని మాజీ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, భారీ హైడల్ పవర్ ప్రాజెక్టును సీమాంధ్రకు కట్టబెట్టేందుకే ఆర్డినెన్స్ జారీ చేశారని అన్నారు. యూపీఏ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎన్డీయే వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News