: ‘నమో’ పోస్టల్ స్టాంపులను ముద్రించిన తపాలా శాఖ
నమో పోస్టల్ స్టాంపులను బీహార్ తపాలా శాఖ ముద్రించింది. ప్రధాని నరేంద్ర మోడీ చిత్రాలతో రూపొందించిన నాలుగు రకాల పోస్టల్ స్టాంపులను విడుదల చేసినట్లు బీహార్ తపాలా శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే నమో ఫోటోతో కూడిన ఓ పోస్టల్ కవరును కూడా రూపొందించినట్లు ఆయన చెప్పారు.