: ఎంటీఆర్ ఫుడ్స్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం


ప్రముఖ ఆహార ఉత్పత్తుల తయారీ కంపెనీ ఎంటీఆర్ కు చెందిన ఓ యూనిట్ అగ్ని ప్రమాదానికి భుగ్గి అయింది. హైదరాబాద్ లోని బాలానగర్ లో ఉన్న కంపెనీ తయారీ యూనిట్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు లేచాయి. అగ్నిమాపక శకటాలు వచ్చి మంటలను ఆర్పేశాయి. అప్పటికే యూనిట్ చాలా వరకు అగ్నికి ఆహుతైంది.

  • Loading...

More Telugu News