: ఎన్టీఆర్ ఘాట్ వద్ద పురందేశ్వరి దంపతుల నివాళి 28-05-2014 Wed 09:31 | తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 91వ జయంతిని పురస్కరించుకుని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, వెంకటేశ్వరరావు దంపతులు ఈ రోజు ఉదయం హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.