: పంపకాలు పూర్తయ్యాయి: తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల పంపకాలు పూర్తయ్యాయని తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. దీని ప్రకారం జూన్ 2 నుంచి రెండు రాష్ట్రాల్లో కార్యకలాపాలు జరుపుతామని తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది.