కర్నూలు రేంజ్ పరిధిలో జరిగిన ఎస్ఐ రాతపరీక్షల్లో 173 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఎంపికైన వారు జూన్ 2వ తేదీన పోలీస్ కేంద్రంలో హాజరుకావాలని డీఐజీ తెలిపారు.