: గుడివాడలో ఇంటర్ సప్లిమెంటరీ ప్రశ్నా పత్రం లీకైనట్లు వదంతులు


కృష్ణాజిల్లా గుడివాడలో ఇంటర్ సప్లిమెంటరీ ప్రశ్నా పత్రం లీకైనట్లు వదంతులు వస్తున్నాయి. పోలీస్ స్టేషన్లో ఉంచిన పరీక్ష పత్రాల బండిళ్లు ఎవరో తెరచినట్లు కొందరు అనుమానిస్తున్నారు. వెంటనే అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News