: వైఎస్ఆర్ కాంగ్రెస్ కు కాకినాడ కన్వీనర్ రాజీనామా
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి ఇక్కడ కన్వీనర్ గా వ్యవహరిస్తున్న జాన్ ప్రభుకుమార్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు చెందిన మరో 9 మంది ఈ రోజు రాజీనామా చేశారు.