: నెహ్రూకు నివాళులర్పించిన పొన్నాల, రఘువీరా
మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వర్థంతి సందర్భంగా హైదరాబాదు, అబిడ్స్ సెంటర్ లోని నెహ్రూ విగ్రహానికి ఆంద్రప్రదేశ్, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇందిరాభవన్, గాంధీ భవన్ లో జరిగిన నెహ్రూ వర్థంతి కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.